పండుగ సీజన్లో ఐసిఐసిఐ బ్యాంక్ తమ కస్టమర్లకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది.