కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా ఎంతోమంది ఇమ్యూనిటీపవర్ పెంచుకోవడానికి ఫిట్ నెస్ దృశ్య ఎక్కువగా సైకిల్ కొంటున్నారని తద్వారా సైకిల్ కంపెనీలు ఎన్నో లాభాలు సొంతం చేసుకుంటున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.