మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షం కారణంగా ఏకంగా మూడు రోజుల్లో రోజులో మూడు డివిజన్లలో 40 మంది వరకు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. వేల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని తెలిపారు.