మొదటినుంచి వారి రాజకీయం ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే..పాము చావదు , కార్ర విరగదు న్నట్లు వారి రాజకీయం ఉంటుంది.. చంద్రబాబు రాజకీయానికి, తమ్ముళ్ల రాజకీయానికి పెద్దగా తేడాలేదు.. వారి రాజకీయాం ఎఫెక్ట్ తో రాష్ట్రనికి చాల చెడ్డ పేరు వస్తుంది అని చెప్పనవసరం లేదు.. . ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు పలు కేసుల్లో అరెస్ట్ అవుతుండడం, జైలు కెళ్తుండడం చూస్తూనే ఉన్నాం. మరికొందరు బెదిరింపులకు పాల్పడుతూ తాము అనుకున్నదే జరగాలనే ధోరణిలో ఉంటున్నారు. ఇందుకు దాడులకు పాల్పడడానికి కూడా వెనకాడడం లేదు.