ఎన్బీఎస్ఏ చెబుతున్న ప్రకారం అప్పుడు టైమ్స్ నౌ ఛానల్ చేసింది తప్పు అని, ఈ కేసులో మేము నిస్పక్షపాతంగా వ్యవహరించలేదని "అక్టోబర్ 27న రాత్రి 9 గంటలకు టీవీ స్క్రోలింగ్ లో చూపిస్తూ సంయుక్త బసును క్షమాపణ అడగాలి" అని సంస్థ సూచించింది. గతంలో ప్రసారం చేసారు కాబట్టి ...దీనికి సంబంధించి ఎటువంటి వీడియోలు ఉన్నా వాటన్నింటినీ తొలగించాలని టీవీ చానెల్స్ కు సూచించింది.