ఆంధ్రప్రదేశ్ లో నిన్న1901 కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు నమోదు కాగా గత 24 గంటల్లో నమోదు అయిన కరోనా మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య చూస్తే 2901 గా ఉంది. తాజా కేసులతో కలిపి ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 811825కి పెరిగింది. ఇక కోరుకునే వారి సంఖ్య యాక్టివ్ కేసుల సంఖ్య వివరాల్లోకి వస్తే...రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 77900 మంది కోలుకొని క్షేమంగా డిశ్చార్జ్ కాగా 27300 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.