ఇటీవలే ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా సరల్ జీవన్ బీమా పాలసీ అందుబాటులోకి తీసుకురావాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది.