పండిత పుత్ర పరమశుంఠ అన్న సామెత లోకేష్ బాబు కు సరిగ్గా సరిపోతుందని అధికార పార్టీ వారి అభిప్రాయం.. ఎందుకంటే నలభై ఏళ్ల రాజకీయ జీవితం, దేశంలోనే ఎంతో మేడా సంపత్తి కల చంద్రబాబు కు లోకేష్ లాంటి పొలిటికల్ నాలెడ్జి లేని కొడుకు పుట్టడం ఏంటి అనేది వైసీపీ నేతల ప్రశ్న.. ఇక చంద్రబాబు కు ఇప్పుడు ఉన్నది ఒకటే కోరిక.. అదేమిటో అందరికి తెలుసు.. తన కొడుకు లోకేష్ ని ముఖ్యమంత్రి గా చూడడం.. అందుకోసం ఎప్పుడు లేనంతగా కష్టపడిపోతున్నాడు చంద్రబాబు.. తన వయసుకు మించిన పనులు చేస్తూ రిస్క్ చేస్తున్నాడు.. అయితే ఎంత రిస్క్ చేసినా లోకేష్ తీరు మాత్రం మారట్లేదు.. తనకోసం చంద్రబాబు ఎవరినైనా ఎదిరించడానికి రెడీ గా ఉన్నాడు..