ఉగాది తర్వాత కర్ణాటకలో కొత్త సీఎం వస్తారని తనకు మంత్రి పదవి వస్తుందని బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.