మొన్నటి వరకు దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తక్కువగా ఉంది. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తుంది. మరోసారి కోరలు చాస్తోంది. అందరిపై పంజా విసురుతుంది ఈ మహమ్మారి వైరస్. దీంతో భారత ప్రజానీకం మరోసారి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతికే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య విజృంభించింది. అయితే ఈ ఏడాది ప్రజలందరిలో కరోనా వైరస్ పై అవగాహన వచ్చినప్పటికీ కూడా అంతకు మించి అనే రేంజ్ లో వైరస్ కేసులు వెలుగు లోకి వస్తూ ఉండడం సంచలనంగా మారిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడ