టీడీపీ అధినేత చంద్రబాబు వారసుడుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నారా లోకేష్...టీడీపీలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారో అందరికీ తెలిసిందే. భవిష్యత్‌లో పార్టీని నడిపించేది లోకేష్ అని ఆ పార్టీ శ్రేణులకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అందుకే లోకేష్ రాజకీయాల్లో దూకుడు ఉంటున్నారు. అయితే ఇలా పార్టీ బాధ్యతలు మోయాల్సిన లోకేష్‌కు వచ్చే ఎన్నికలు పెద్ద పరీక్ష అని చెప్పొచ్చు.