ఏపీలో అతి పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరిలో అధికార వైసీపీకి కాస్త ఎదురుగాలి వీస్తున్నట్లు కనిపిస్తోంది. కొన్ని సీట్లలో వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకిత పెరుగుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా మూడు పార్లమెంట్ సీట్లలో వైసీపీకి అంత అనుకూల పరిస్తితులు ఉన్నట్లు కనిపించడం లేదు. ఇక్కడున్న ముగ్గురు వైసీపీ ఎంపీలపై నెగిటివ్ వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా వస్తున్న కొన్ని సర్వేల్లో తూర్పు వైసీపీ ఎంపీలు వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది.