ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో టీడీపీ పార్టీ కార్యాలయాలు , పార్టీ నాయకుల పై దాడులు ద్వారా అంతర యుద్ధం జరగాలని సిఎం జగన్ మోహన్ రెడ్డి కోరుకున్నాడని తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు జవహర్. తన రాక్షస మనస్తత్వాన్ని బయట పెట్టాడని,, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం గా శాం తి యుతం గా బందుకు టిడిపి పిలుపు నిస్తే పెద్ద ఎత్తున పోలీసులతో హౌస్ అరెస్ట్లు చేసి అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు జవహర్.