నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్... ఓ అరుదైన ఘనతను సాధించింది. దాదాపు రెండు మిలియన్ డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత ఉండేటువంటి సూర్యుడు కరోనా ను తాగేసింది నాసా పంపిన రోదసీ నౌక. ఇలాంటి విషయం చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం.    దీంతో నాసా మరో గొప్ప మైలురాయిని చేరుకుంది. అలాగే మానవా ళి కి మ రి యు సౌర శాస్త్ర విజ్ఞానం లో అరుదైన అడుగు పడింది అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. పార్కర్ సోలార్ రోబ్ అనే రాకెట్ షిప్ ను ప్రయోగించింది నాసా సంస్థ. 

ఇక ఏప్రిల్ 28వ తేదీన సూర్యుని వెలుపల వాతావరణంలోకి ఈ రాకెట్ షిప్ దూసుకెళ్లింది. ఇక అక్కడ పర్యటించి ధూళి కణాలు మరియు అయస్కాంత క్షేత్రాలను సేకరించింది ఈ రాకెట్. అలాగే హార్వర్డ్ అండ్ స్మిత్సోనియన్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ఆస్ట్రో ఫిజిక్స్ సహా అనేక మంది శాస్త్రజ్ఞులు ఇతర ఇంజనీర్ల సహకారంతో ఈ విజయం దక్కింది. కై నౌకలోని సోలార్ ప్రోబ్ కప్ను వీరు నిర్మించి అలాగే పర్యవేక్షించాలని తెలుస్తోంది.

ఈ కప్పు సేకరించిన సమాచారం మేరకు ఈ రోదసీ నౌక మూడుసార్లు కరోనా లో ఏప్రిల్ 28వ తేదీన ప్రవేశించినట్లు సమాచారం అం దు తోంది. ఇక ఈ చరిత్రాత్మక విషయాన్ని వివరిస్తూ ఓ సైంటిఫిక్ పేపర్ ఫిజికల్ రివ్యూ లెటర్స్ లో ప్రింట్ అయిపోయింది. అలాగే ఈ సో లా ర్  రో బ్ కప్ ఎవరు చేయ లే ని ఓ  ఇంజ నీరింగ్.. విజ య మని  కొని యాడారు ఆస్ట్రో ఫిజి స్ట్ అంతోనీ. ఇలాం టి వి జ యాలను సాధించడం కేవలం నాసా వల్లనే జరుగుతుందని... మరిన్ని విజయాలు ఇలాగానే సొంతం చేసుకోవాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: