మంచు ఫ్యామిలీ గాలి తీసేసిన ఏపీ మంత్రి ?
తాడేపల్లి : నిన్న మంచు మోహన్ బాబు ఇంటికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్యులు పేర్ని నాని వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశం పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి వర్యులు పేర్ని నాని. 2002, 2003 నుండి మోహన్ బాబుతో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉందని.. కాఫీ కోసం పిలిస్తే వారి ఇంటికి వెళ్లానంటూ పేర్కొన్నారు మంత్రి వర్యులు పేర్ని నాని. మాటల సందర్భంగా సినిమా వ్యవహారాలు చర్చకు వచ్చాయని.. కానీ కొందరు దీనిపై కూడా దుష్ర్పచారం చేస్తున్నారని చెప్పారు మంత్రి వర్యులు పేర్ని నాని.
నిన్న మోహన్ బాబు రానందుకు వివరణ ఇవ్వటానికి వెళ్లానని అంటున్నారన్నారు మంత్రి వర్యులు పేర్ని నాని. అదేమీ కాదు, అలాంటిదేమీ లేదు.. ప్రభుత్వం తరఫున ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని వెల్లడించారు మంత్రి పేర్ని నాని. టిక్కెట్ల వ్యవహారం మీద సమస్య సృష్టించిందే చంద్రబాబు, అని ఫైర్ అయ్యారు మంత్రి పేర్ని నాని. దాన్ని పరిష్కరించింది జగన్ అని కొనియాడారు మంత్రి పేర్ని నాని. బ్లాక్ టిక్కెట్లతో ప్రజల్ని దోచుకునే సంప్రదాయానికి తెరతీసిందే చంద్రబాబు అని అగ్రహించారు మంత్రి పేర్ని నాని.
సినీ పరిశ్రమకు అసలు చంద్రబాబు ఏం చేశారు? వారిని రాజకీయాలకు వాడుకోవటం తప్ప ఏమీ చేయలేదనినిప్పులు చెరిగారు మంత్రి పేర్ని నాని. నిన్న చర్చలకు వచ్చిన సినిమా వాళ్లకు మా పార్టీతో ఏమైనా సంబంధం ఉందా ? అని అగ్రహించారు మంత్రి పేర్ని నాని. ఇక్కడకి వచ్చిన వారెవరికీ మా పార్టీలో సభ్యత్వం లేదని మండిపడ్డారు మంత్రి పేర్ని నాని. సినీమా వాళ్ల సమస్యలు పరిష్కరించటమే మా ఉద్దేశమన్నారు మంత్రి పేర్ని నాని. ప్రభుత్వ సహకారానికి సినిమావాళ్లంతా సంతోషించారని చెప్పారు మంత్రి పేర్ని నాని.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి