
మొదటినుంచి శత్రువులుగా చైనా అలాగే అమెరికా ఉన్న సంగతి తెలిసిందే. అందుకే అక్కడ సైనిక బేస్ ఏర్పాటు చేసుకోవడానికి వీలు లేదు. ఇక ఇండియాలో కూడా పెట్టాలని అనుకున్నారు. ఇప్పటికే ఇండియన్ ఆర్మీ ఉండగా అమెరికాకు సంబంధించిన సైనికులు ఇండియాలో ఉంటే ఎలా? అని మోడీ ప్రభుత్వం వద్దని చెప్పేసింది. అటు బర్మాలో కూడా... స్థిరపడాలని అమెరికా కుట్రలు పన్నింది. కానీ తాము అస్సలు ఒప్పుకోబోమని అక్కడి అధికారులు స్పష్టం చేశారు.
తాలిబన్స్ తరహాలో ఎదురు తిరుగుతామని.. వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో అగ్రరాజ్యం అమెరికా తోక ముడిచింది. ఇక ఆసియాలో బాగా వేయాలంటే పాకిస్తాన్ ఒక్కటే మార్గం. అందుకే పాకిస్తాన్లో సైనిక దళాలను దించేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి పాకిస్తాన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. ఈ లెక్కన... ఇండియాకు ఇది తీవ్ర నష్టం అని చెప్పవచ్చు. కానీ తప్పదు. ఎదుర్కోవాల్సింది అని చెబుతున్నారు విశ్లేషకులు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు