
2015 జూన్ 16వ తేదీన సాయంత్రం 6:30 గంటల సమయంలో అమృత సర్వర్ లోని వర్కా బటాలు రోడ్డులో i 20 కార్లో వెళ్తున్న వ్యక్తిని బొలెరో ,ఇన్నోవా , వర్ణ కారులో వచ్చి 9 మంది పోలీసులు చుట్టుముట్టారు.. అయితే వీరందరూ కూడా సివిల్ దుస్తులలో వచ్చారు. తుపాకులతో దగ్గరనుంచి కారులో ఉన్న ముక్షిత్ సింగ్ మీద కాల్పులు జరిపారు. ఈ కాల్పులు ప్రత్యక్షంగా చూసిన ఇద్దరు వ్యక్తులు అప్రమత్తం చేయడంతో అక్కడి స్థానికులు ఒక్కసారిగా గుమికూడారట. అంతలోనే డీసీపీ పరంపాల్ సింగ్ అక్కడికి వచ్చారు .దీంతో భారీగా పోలీసులు మోహరించి మరి కారు నెంబర్ ప్లేట్లను తొలగింప చేయడం జరిగిందట.
అయితే ఈ ఘటన మీద నకిలీ ఎన్కౌంటర్ కేసు నమోదైనట్లుగా సమాచారం. ఈ కేసును రద్దు చేసేందుకు పంజాబ్, హర్యానా హైకోర్టు 2019 మే 20వ తేదీన నిరాకరించిందట. దీంతో పోలీసులు సైతం సుప్రీంకోర్టుని ఆశ్రయించగా.. ఈ కేసులో డిసిపితో పాటు పోలీసులు ప్రాసిక్యూషన్ కి ముందు వస్తానీ చెప్పిన అక్కర్లేదని సుప్రీంకోర్టు ద్వారా మాత్రమే స్పష్టం ఇచ్చింది.. మీరు సివిల్ దుస్తులను వస్తే అధికారికంగా విధులు భావించలేమని పోలీసులకు తేల్చి చెప్పిందట సుప్రీం కోర్టు. సివిల్ దుస్తులను వచ్చి కార్ డ్రైవర్ మీద కాల్పులు జరపడం మీద కేసు నమోదు అయినా కేసులో విచారణ కొనసాగించాల్సిందే అంటూ తెలియజేసింది. దీంతో పంజా పోలీసులు వేసిన పిటీషన్ ని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. డీసిపీతో సహా సాక్షాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని అభియోగాలు కూడా పునరుద్ధరిస్తూ .. జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ సందీప్ మోతాలతో కూడిన ధర్మాత్మ ఏప్రిల్ 29వ తేదీన తీర్పు వెల్లడించింది. దీని తాజాగా సుప్రీంకోర్టు కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేసిందట. తీవ్రవాది వచ్చారని ఇన్ఫర్మేషన్ రాగానే అతను తీవ్రవాద కాదా అనే విషయాన్ని ఎంక్వయిరీ చేయకుండానే కాల్చి చంపారు.. అయితే చుట్టుపక్కల వారందరూ కూడా గుమకూరడంతో ఆ కేసరి తారుమారు చేయడానికి ప్రయత్నించారు.