బంగారం ధర గత 15 రోజులుగా ఒక రోజు పెరిగితే మరోరోజు తగ్గుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే బంగారం ధర భారీగా తగ్గింది. మొన్నటి వరుకు రోజుకు రెండు, మూడు వందల చొప్పున తగ్గుతూ 3,400 వరుకు బంగారం ధర ఉన్నట్టుండి ఒకేసారి ఇప్పుడు 400 రూపాయిలు పెరిగి సంచలనం సృష్టించింది బంగారం ధర.                                         


 ఈ నేపథ్యంలోనే ఈరోజు బంగారం ధర భారీగా తగ్గింది. 24 క్యారెట్స్ బంగారం ధరపై రూ. 200 తగ్గుదలతో 38,600 రూపాయలకు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 140 తగ్గుదలతో 35,400 రూపాయలకు చేరింది. వెండి ధర మాత్రం కేవలం 35రూపాయిల తగ్గుదలతో  కేజీ వెండి 47,575 రూపాయలకు చేరింది.                                               


ఏది ఏమైనా బంగారం ధర భారీగా తగ్గుతూ పసిడి ప్రియులకు ఊరటనిస్తోంది. కాకపోతే ఎప్పుడు ఎలా పెరుగుతుందో తెలియక ఒకరకంగా పసిడి ప్రియులు భయపడిన ఇప్పటికి అయితే తగ్గింది కాబట్టి సంతోషించాల్సిందే. బంగారం ధర రోజు రోజుకు తగ్గుతూ వస్తుంటే మరోవైపు పెట్రో, డీజల్ ధరలు మాత్రం భారీగా పెరుగుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.                                                                    


మరింత సమాచారం తెలుసుకోండి: