ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తున్న స‌మ‌యంలో విమానంలో ఓ గ‌ర్భిణీ ప్ర‌యాణిస్తుంది. అనుకోకుండా ఆమె విమానంలో ప్ర‌స‌వించి ఓ శిశువుకు జ‌న్మ‌నిచ్చింది. అప్పుడు ఆ శిశువుకి ఏ దేశ పౌర‌స‌త్వం వ‌స్తుంది అనే ప్ర‌శ్న ఆశ్చ‌ర్యంగానే ఉన్నా.. అలా జ‌రిగిన సంద‌ర్భంలో ఎలా ఉంటుంది అనేది ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. భారతదేశంలో.. గర్భిణీ కి 7 నెలలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం ఉన్న వారు విమానంలో ప్రయాణించడానికి అనుమతి లేదు.. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో విమానంలో ప్ర‌యాణించేందుకు అనుమతి ఇస్తారు.

ఇలా, చాలా మంది భారతీయ మహిళలు.. విమాన ప్రయాణంలో శిశువుకు జ‌న్మ‌నిచ్చిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ క్ర‌మంలో తల్లి, బిడ్డను తరువాత అమెరికా లో ఉన్న‌ మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అమెరికా సరిహద్దులో ఆడ శిశువు పుట్టింది. దీంతో యూఎస్‌ మరియు నెదర్లాండ్స్ రెండు దేశాల పౌరసత్వం పొందింది ఆ శిశువు. ఇక, లండన్ నుంచి భారతదేశానికి వ‌స్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ గర్భిణి శిశువుకు జన్మనిచ్చింది.  విమానంలో 210 మంది ప్రయాణిస్తుండగా.. వారిలో ఇద్దరు వైద్యులు, నలుగురు నర్సులు ఉండ‌డంతో.. వెంట‌నే ఆ మ‌హిళ‌కు వైద్యం మొద‌లుపెట్టారు.

 నెలలు నిండని మ‌హిళ‌కు వారు ప్ర‌స‌వం చేశారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఆమె. అయితే, ఈ బిడ్డకు భారత దేశ పౌరసత్వం వస్తోందా ? లేక ఇంగ్లండ్ పౌరసత్వం వస్తోందా..? అనే సందేహం వ‌స్తుంది. విమానంలో జ‌రిగిన‌ ప్రసవాలకు సంబంధించి ఒక్కో దేశంలో ఒక్కోలా నిబంధనలు ఉన్నాయ‌నేది మ‌నం గ‌మ‌నించాలి. ఇక, ఓ నిండు గర్భిణీ ఆగస్ట్ నెలలో విమానంలో ప్ర‌స‌విస్తే.. దానికి సంబంధించి వేరేలా రూల్స్ ఉన్నాయి.

ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తున్న స‌మ‌యంలో విమానంలో ఓ గ‌ర్భిణీ ప్ర‌యాణిస్తుంది. అనుకోకుండా ఆమె విమానంలో ప్ర‌స‌వించి ఓ శిశువుకు జ‌న్మ‌నిచ్చింది. అప్పుడు ఆ శిశువుకి ఏ దేశ పౌర‌స‌త్వం వ‌స్తుంది అనే ప్ర‌శ్న ఆశ్చ‌ర్యంగానే ఉన్నా.. అలా జ‌రిగిన సంద‌ర్భంలో ఎలా ఉంటుంది అనేది ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం.  భారతదేశంలో.. గర్భిణీ కి 7 నెలలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం ఉన్న వారు విమానంలో ప్రయాణించడానికి అనుమతి లేదు.. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో విమానంలో ప్ర‌యాణించేందుకు అనుమతి ఇస్తారు.

ఇలా, చాలా మంది భారతీయ మహిళలు.. విమాన ప్రయాణంలో శిశువుకు జ‌న్మ‌నిచ్చిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ క్ర‌మంలో తల్లి, బిడ్డను తరువాత అమెరికా లో ఉన్న‌ మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అమెరికా సరిహద్దులో ఆడ శిశువు పుట్టింది. దీంతో యూఎస్‌ మరియు నెదర్లాండ్స్ రెండు దేశాల పౌరసత్వం పొందింది ఆ శిశువు. ఇక, లండన్ నుంచి భారతదేశానికి వ‌స్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ గర్భిణి శిశువుకు జన్మనిచ్చింది.  విమానంలో 210 మంది ప్రయాణిస్తుండగా.. వారిలో ఇద్దరు వైద్యులు, నలుగురు నర్సులు ఉండ‌డంతో.. వెంట‌నే ఆ మ‌హిళ‌కు వైద్యం మొద‌లుపెట్టారు.

 నెలలు నిండని మ‌హిళ‌కు వారు ప్ర‌స‌వం చేశారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఆమె. అయితే, ఈ బిడ్డకు భారత దేశ పౌరసత్వం వస్తోందా ? లేక ఇంగ్లండ్ పౌరసత్వం వస్తోందా..? అనే సందేహం వ‌స్తుంది. విమానంలో జ‌రిగిన‌ ప్రసవాలకు సంబంధించి ఒక్కో దేశంలో ఒక్కోలా నిబంధనలు ఉన్నాయ‌నేది మ‌నం గ‌మ‌నించాలి. ఇక, ఓ నిండు గర్భిణీ ఆగస్ట్ నెలలో విమానంలో ప్ర‌స‌విస్తే.. దానికి సంబంధించి వేరేలా రూల్స్ ఉన్నాయి. ఆ మహిళ ముందుగా ఏ దేశానికి చెందిన విమానంలో ప్రయాణిస్తోందో దాని ఆధారంగా పౌరసత్వం నిర్ణయించేందుకు అవ‌కాశం ఉంటుంది. విమానం ల్యాండ్ అయిన తర్వాత.. ఆ దేశానికి సంబంధించిన ఎయిర్ పోర్ట్ అథారిటీ నుంచి బిడ్డ‌ బర్త్ సర్టిఫికెట్ తీసుకోవ‌చ్చు.

   అయితే, త‌న త‌ల్లిదండ్రుల‌కు ఏ దేశ పౌర‌స‌త్వం అయితే ఉందో.. ఆ దేశ పౌర‌స‌త్వాన్ని బిడ్డ తీసుకోవ‌చ్చు. త‌ల్లిదండ్రుల పౌర‌స‌త్వంతో పాటు, బిడ్డ జ‌న్మించిన దేశం పౌర‌స‌త్వం రెండూ కూడా తీసుకోవ‌చ్చు. కానీ, ఇలా రెండు దేశాల పౌర‌స‌త్తం తీసుకోవ‌డానికి భార‌త‌దేశంలో ఆమోదం లేదు.ఆ మహిళ ముందుగా ఏ దేశానికి చెందిన విమానంలో ప్రయాణిస్తోందో దాని ఆధారంగా పౌరసత్వం నిర్ణయించేందుకు అవ‌కాశం ఉంటుంది. విమానం ల్యాండ్ అయిన తర్వాత.. ఆ దేశానికి సంబంధించిన ఎయిర్ పోర్ట్ అథారిటీ నుంచి బిడ్డ‌ బర్త్ సర్టిఫికెట్ తీసుకోవ‌చ్చు.  అయితే, త‌న త‌ల్లిదండ్రుల‌కు ఏ దేశ పౌర‌స‌త్వం అయితే ఉందో.. ఆ దేశ పౌర‌స‌త్వాన్ని బిడ్డ తీసుకోవ‌చ్చు. త‌ల్లిదండ్రుల పౌర‌స‌త్వంతో పాటు, బిడ్డ జ‌న్మించిన దేశం పౌర‌స‌త్వం రెండూ కూడా తీసుకోవ‌చ్చు. కానీ, ఇలా రెండు దేశాల పౌర‌స‌త్తం తీసుకోవ‌డానికి భార‌త‌దేశంలో ఆమోదం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: