మన హిందూ శాస్త్రం ప్రకారం ఎప్పటి నుంచో గరుడపురాణనికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉన్నది. అప్పటి రోజుల్లో గరుడ పురాణాన్ని మహా పురాణంగా పరిగణించేవారు. ఈ గరుడ పురాణం లో విష్ణుమూర్తి, మనిషీ జీవితం, గరుడు వంటి వారి యొక్క జీవితంలో మరణించిన తర్వాత ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయో వాటి గురించి తెలియజేయడం జరుగుతుందట. ఇవే కాకుండా ఇందులో ధర్మం, యజ్ఞ యాగాల గురించి ఇందులో క్లుప్తంగా రాయబడి ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు.

గరుడ పురాణం ప్రకారం ఒక మనిషి మరణించిన తర్వాత.. అతని ఆత్మ శరీరాన్ని విడిపోవడానికి , అలా విడిపోయిన స్వర్గానికి చేరుకునేందుకు ఎదురయ్యే కొన్ని విషయాల గురించి పూర్తిగా వివరించ బడిందట. మనిషి మరణించిన తర్వాత వారి ఇంట్లో ఈ పుస్తకాన్ని చదవడానికి గల కారణాలు ఏవేవో ఇప్పుడు మనం చూద్దాం.


సాధారణం ఎవరైనా మనిషి మరణించినట్లయితే అతని శరీరం లోని ఆత్మ బయటకు వెళ్ళిపోతుంది. అలా కొంత మంది లోనే జరుగుతుంది కానీ, మరికొందరు మాత్రం మరణించిన వెంటనే ఇంకొకరి శరీరంలోకి ప్రవేశిస్తుందని కొంత మంది వేద పండితులు తెలియజేస్తున్నారు. కానీ కానీ మరి కొన్ని ఆత్మలు అయితే అలా అలా ప్రవేశించిన తొలి అంటే గరుడ పురాణం ప్రకారం..20 రోజుల సమయం పడుతుందట. ఇక అంతే కాకుండా ప్రమాదాల్లో మరణించిన వారి, బయటకు వెళ్లాలంటే ఒక సంవత్సరం పాటు సమయం పడుతుందని ఈ పురాణంలో చెప్పబడిందట.

అందుచేతనే ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆ ఇంట్లో గరుడ పురాణం పుస్తకం ని చదివి వారి ఆత్మకు శాంతి కలిగించేందుకు ఈ పుస్తకాన్ని చదువుతారట. ఒకవేళ వారు వల్ల చేసినట్లయితే వారు దెయ్యాలు గా మారుతారట. ఒకవేళ ఈ పుస్తకం చదివితే వారి ఆత్మకు సంతోషం కలిగి స్వర్గానికి వెళ్లి పోతారట. ఆ ఆత్మ దేవుడు సన్నిధికి  చేరుకుంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: