"బామ్మ మాట బంగారు బాట "చిత్రం షూటింగ్ లో ప్రమాదానికి గురై, వెన్నెముక దెబ్బతినడంతో చక్రాల కుర్చీ మీద ఆధారపడవలసి వచ్చింది. ఇక ఇది వ్యక్తిగతంగానే కాకుండా ఆర్థికంగా కూడా నూతన ప్రసాద్ ని బాగా దెబ్బ తీసిందని చెప్పవచ్చు. ఇక తరువాత నడవలేని పరిస్థితులలో కూడా కుర్చీకే పరిమితమయ్యే పాత్రలు చేసి, అందరి మన్ననలు పొందాడు. ఇక చివరిగా మార్చి- 30 - 2011 బుధవారం హైదరాబాదులో అనారోగ్యంతో కన్నుమూశారు.