పుణ్య క్షేత్రానికి ఎటు చూసిన భక్తజనంతో ఎప్పుడు రద్దీగా ఉంటూనే ఉంటాయి.ప్రస్తుతం పలువురు ప్రముఖులయిన యాక్టర్లు,రాజకీయ  నాయకులూ అనేక మంది ఆలయాలని దర్శించుకుంటూ కనిపించరు. ప్రముఖులు సందర్శించి, పూజలు  కూడా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాయ్‌బరేలి జిల్లాలో హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్నారు.ఉజ్జయిన్ మహంకాళి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.మహారాష్ట్రలోని షిర్డి సాయినాధుని ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రార్థనలు. పక్కన ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ కూడా  ఉన్నారు. 

గతంలో పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామిక, క్రీడా ప్రముఖులు పుణ్య క్షేత్రాలను దర్శించుకున్నారు. ఎవెరెవరు ఎక్కడికి వెళ్లి,ఏ ఆలయాన్ని సందర్శించారో చూద్దాం.రాయ్‌బరేలి జిల్లా చుర్వాలోని హనుమాన్ ఆలయాన్ని అక్టోబర్ 22, 2019నాడు దర్శించుకున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.మహా కాళేశ్వర ఆలయంలో మణికర్ణిక మూవీ ప్రొడ్యూసర్ కమల్ జైన్, హీరోయిన్ కంగనా రనౌత్, అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో సైఫ్ అలీ ఖాన్.

అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో నటులు రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్ మల్హోత్రా, మనోజ్ వాజ్‌పేయీ, పూజా చోప్రా,అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో భార్య గీతాబస్రా, కుతూరుతో కలిసి క్రికెటర్ హర్భజన్ సింగ్,ముంబైలోని సిద్ది వినాయక ఆలయంలో ప్రియాంక చోప్రా, ముగ్ధ గాడ్సే, కంగనా రనౌత్, మాధుర్ భండార్కర్,షిర్డి సాయిబాబా ఆలయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పూజలు, బెంగళూరులోని హజ్రత్ తవక్కల్ షా దర్గాలో రాహుల్ ప్రార్థనలు సమర్పించారు.ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయాన్ని అక్టోబర్ 15, 2019నాడు దర్శించుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్.ఆలయాన్ని దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అక్టోబర్ 10, 2019నాడు ముంబైలోని ముంబాదేవి ఆలయాన్ని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.సెప్టెంబర్ 14, 2019న ముంబై జుహూలోని శని ఆలయాన్ని దర్శించుకున్న బాలీవుడ్ నటి సోనం కపూర్.దేవుడు దగ్గర ఎవరైనా సమనే అంటారు కదా..నిజమే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: