ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అద్భుతంగా రాణించిన రాజస్థాన్ రాయల్స్ మంచి విజయాన్ని అందుకొని ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.