ఐపీఎల్ మొదటివారం మ్యాచ్ లను 26.9 కోట్ల మంది వీక్షించినట్లు ఇటీవలే బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు.