ప్రతి ఒక్కరు కూడా తక్కువ ధరకే అదిరిపోయే స్మార్ట్ ఫీచర్లు కలిగిన టీవీని కొనాలని చూస్తూ ఉంటారు.. అలాంటి వారి కోసం ఒక చక్కటి అవకాశం వెలుబడింది. 20 వేల లోపే బిగ్ స్మార్ట్ టీవీ ని పొందే విధంగా బెస్ట్ డీల్స్ ని అమెజాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. అమెజాన్ ఈరోజు కొన్ని బ్రాండెడ్ స్మార్ట్ టీవీ ల పైన సరికొత్త డిస్కౌంట్ మరియు ఆఫర్లను సైతం ప్రవేశపెట్టింది. ఎవరైనా సరే స్మార్ట్ టీవీలు కొనాలనీ చూస్తున్న వారికి ఇదొక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు .అయితే ఈ బెస్ట్ డీల్స్ యొక్క గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ రోజున ఆమెజాన్ నుండి 43 ఇంచుల 4k స్మార్ట్ టీవీని భారీ డిస్కౌంట్ తో  ప్రవేశపెట్టింది. ఇతర ఆఫర్లతో 20,000 కంటే తక్కువ ధరలో లభిస్తాయి. ఈ రెండు స్మార్ట్ టీవీల ధర ఆఫర్లు మరియు డీల్స్ ను ఒకసారి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1).kodak -43
కోడాక్ బ్రాండెడ్ నుంచి వచ్చిన ఈ స్మార్ట్ టీవీ 43 ఇంచుల సైజులో ఉంటుంది మరియు మీడియం హాల్లో కూడా ఫిట్ అయ్యే విధంగా ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10+ సపోర్ట్ చేస్తూ..4K UHD డిస్ప్లే మరియు సరౌండి సౌండ్ టెక్నాలజీ సపోర్టు కూడా కలిగి ఉంటుంది..40 W స్పీకర్లతో లభిస్తుంది అమెజాన్లో ఈ స్మార్ట్ టీవీ 43% డిస్కౌంట్తో రూ.19,490 కలిగి ఉన్నది.

2).WESTINGHOUSE -43
 విస్టింగ్ హౌస్ నుంచి వచ్చిన ఈ స్మార్ట్ టీవీ 43 ఇంచల సైజులో 4K అల్ట్రా హెచ్డి..3840X2160 క్వాలిటీతో లభిస్తుంది ఈ స్మార్ట్ టీవీ కూడా HDR 10+ సపోర్టుతో క్లియర్ ఆడియో సౌండ్ సపోర్ట్ తో పాటు 40 W  స్పీకర్స్ తో లభిస్తుంది. అమెజాన్ నుండి ఈ స్మార్ట్ టీవీ 43% డిస్కౌంట్తో కేవలం  రూ.19,499 రూపాయలకే లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: