హనుమంతుని జన్మ స్థలం పై కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ల మధ్య చర్చ మొదలైంది. ఆంధ్ర ప్రదేశ్ తిరుమల గిరి లో జపాలి లో హనుమంతుడు జన్మించాడనీ టీ టీ డీ వాదిస్తుంటే,కొప్పల్ జిల్లా అనెగుడికి సమీపంలో ఉన్న అంజనాద్రి కొండను హనుమంతుడు జన్మస్థలంగా కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది.ఇక ఎవరి వాదన వారిదే ,కానీ నిజానికి హనుమంతుడు ఎక్కడ పుట్టాడో మాత్రం సరైన ఆధారాలు లేకపోవడమే విచారం.