అంతర్లీన ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి ఆపిల్ తో పాటు సాంసంగ్ సంస్థలు ప్రవేశ పెట్టిన స్మార్ట్ వాచ్ లు ఖచ్చితమైన ఫలితాలను ఇస్తున్నాయని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనంలో రుజువయింది