ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లా నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో, ఒక కొండపై ఉన్న నీరయ్ మాతా దేవాలయం కేవలం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఉదయం 9 గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారట.