అక్క చెల్లెమ్మలకు పొదుపు సంఘాల లో రెండవ విడతగా ,అక్టోబర్ 7వ తేదీ నుంచి డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు.