సాధారణంగా సోషల్ మీడియాలో ఎప్పుడు ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇలాంటి వీడియోలలో కొన్ని మాత్రం అటు ప్రేక్షకులతో ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ముఖ్యంగా కొన్ని జంతువులు పోట్లాడుకోవడం లాంటి వీడియోలు ఎప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా కొన్ని జంతువులు పుట్టుకతోనే జాతి వైరాన్ని కలిగి ఉంటాయి. ఈ క్రమంలోనే కోతులు కుక్కలు ఎప్పుడైనా ఎదురు పడ్డాయి అంటే చాలు ఒకదానిపై మరొకటి దాడి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి అని చెప్పాలి.


 అయితే కోతులు కొన్ని కొన్ని సార్లు మనుషులతో పోట్లాడటం లాంటివి చేస్తుంటాయి. ఇంకొన్నిసార్లు పక్షులతో కూడా ఫైటింగ్ చేస్తూ ఉంటాయి కోతులు. ఇక ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. ఇప్పటివరకు ఇలాంటి ఫైట్ ఎవరూ కూడా కనీ విని ఎరుగరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా కోడికి కోతికి మధ్య ఫైట్ జరగడం  ఇప్పటివరకు దాదాపు ఎవరు చూసి ఉండరు. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి ఫైట్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఒక పెద్ద కొండపై చుట్ట చివరన కోతి కూర్చొని ఉంది. ఇక అక్కడికి వచ్చిన ఒక కోడి కోతితో కొట్లాటకు సిద్ధమయ్యింది. ఈ క్రమంలోనే కోడి తన ముక్కుతో కోతిని పొడుస్తూ ఉండగా కోతి తన చేతితో కోడిని కొడుతూ ఉంది. ఈ క్రమంలో ఈ రెండు కూడా హోరా హోరీగా  ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటూ పోట్లాడుకున్నాయి అని చెప్పాలి. ఇక ఈ వీడియో చూసి నేటిజన్లు అవాక్కవుతున్నారు . . ఇలాంటి ఫైట్ తమ లైఫ్ లో చూడలేదు.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్ వెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి: