డైటింగ్ చేయటంవల్ల డైటింగ్ చేసేవారి శరీరంలో మేలుచేసే కొలెస్ట్రాల్, గుండెను రక్షించే ప్రోటీనులు తగ్గిపోతాయి. డైటింగ్ చేసేవారిలో గుండెనొప్పి ఎక్కువగా వస్తుంది. అందువల్ల డైటింగ్ చేయడం అనవసరం. హాయిగా అన్ని ఆహారపధార్థాలు తిని వ్యాయామం చేయటం మంచిదని వైద్యులు అంటున్నారు. పనులు తమ చేతిమీదగా చేసుకునే స్త్రీలు ఎటువంటి డైటింగ్ అవసరం లేదు. అనారోగ్యం కూడా దరిచేరదు.
కాలరీలను తగ్గించి ఆహారం తీసుకోవడం వల్ల అంతా ఇబ్బందే. కనుక డైటింగ్ మానేయాలి. డైటింగ్ పేరుతో వేపుళ్లను వెంటనే మానేస్తారు. అలా ఒకేసారి మానేయకుండా బాగా నూనె పీల్చే పధార్థాలను దూరంగా ఉంచిండి, కొవ్వుతోవుండే ఆహారపధార్థాలు తినడం మానేయండి.
మరింత సమాచారం తెలుసుకోండి: