చిరంజీవి కుటుంబం మద్దతు ఇచ్చిన ప్రకాశ్‌రాజ్ మా ఎన్నికలలో ఓడిపోయారు. అదేవిధంగా రెండు ప్యానల్స్ మెంబర్లు ఒకరిపై మరొకరు తీవ్రంగా దూషణలు చేసుకొని చిన్నపాటి యుద్ధంలా జరిగింది. ఎన్నికలు ముగిసిన తరువాత మంచు విష్ణు తమ్ముడు మనోజ్ బీమ్లానాయక్ సెట్స్‌కు వెళ్లి పవన్‌తో భేటీ అయ్యారు. దాదాపు గంటసేపు పలు విషయాలపై చర్చించుకున్నారు. కానీ మంచు విష్ణును పలుకరించేందుకు పవన్ ఆసక్తి చూపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆ వేదిక నుండి మంచు విష్ణు ఒక వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. చివరిగా ఉన్న వ్యక్తి ఎవరో గుర్తించండి అని క్యాప్షన్ ఇచ్చాడు విష్ణు. అందులో ఉన్నది పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కావడం విశేషం.