అంఫాన్ తుఫాన్ బెంగాల్, ఓడిశా ప్రభుత్వాలకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. అక్కడ తుఫాన్ తో ఈ రెండు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఎక్కువగా ఈ తుఫాన్ తీవ్రతలో నష్టపోయిన రాష్ట్రం మాత్రం బెంగాల్. దీనితో కేంద్ర ప్రభుత్వం బెంగాల్ ని ఆదుకోవడానికి రంగం లోకి దిగింది. 

 

తాజాగా బెంగాల్ కి ఓడిశా కూడా సహాయం చేసింది. రహదారి క్లియరెన్స్, చెట్ల కోత మరియు ఇతర పునరుద్ధరణ సంబంధిత కార్యకలాపాలలో సహాయపడటానికి గానూ 500 ఒడిరాఫ్ (ఒడిశా విపత్తు రాపిడ్ యాక్షన్ ఫోర్స్) & ఒడిశా ఫైర్ సర్వీసెస్ సిబ్బందిని పశ్చిమ బెంగాల్‌కు పంపాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది: ఈ విషయాన్ని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ ప్రదీప్ జేనా మీడియాకు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: