కరోనాకు సాధారణ ప్రజలే కాదు సెలెబ్రిటీలు కూడా అనేక రకాల కష్టాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోయిన్ కృతి కర్బందా గత 48 గంటల్లో తాను కరోనా కారణంగా తాను అనుభవించిన నరకం ఏకరువు పెట్టింది. తానా కష్టాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. అవసరం అయితే తప్ప ఇంటి నుండి ఎవరు బయటకు రావద్దని అభ్యర్థిస్తుంది. తాను పడిన కష్టం మరెవరికి రాకూడదు అంటూ సూచిస్తుంది, ఇక బయటకు వెళ్లాల్సిన అవసరం వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సలహా కూడా ఇస్తుంది. అయితే కృతి ట్వీట్ చుసిన అభిమానులు ఆమె కుటుంబం కరోనా బారిన పడిందేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: