బాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ ఇమేజ్ కలిగిన స్టార్ నటలలో ఒకరు అయినటువంటి రన్వీర్ సింగ్ తాజాగా దురంధర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. ఈ మూవీ కి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమా సూపర్ సాలిడ్ కనెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 28 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 28 రోజుల్లో ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా దక్కాయి. 28 రోజుల్లో ఈ సినిమాకు రోజు వారిగా ఎన్ని కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మొదటి రోజు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 28.60 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండవ రోజు 33.10 కోట్లు , మూడవ రోజు 44.8 కోట్లు , నాలుగవ రోజు 24.30 కోట్లు , 5 వ రోజు 28.60 కోట్లు , ఆరవ రోజు 29.20 కోట్లు , ఏడవ రోజు 29.40 కోట్లు , 8 వ రోజు 34.70 కోట్లు , తొమ్మిదవ రోజు 53.70 కోట్లు , పదవ రోజు 58.20 కోట్లు , 11 వ రోజు 31.80 కోట్లు, 12 వ రోజు 32.10 కోట్లు , 13 వ రోజు 25.70 కోట్లు , 14 వ రోజు 25.30 కోట్లు , 15 వ రోజు 23.70 కోట్లు , 16 వ రోజు 35.70 కోట్లు , 17 వ రోజు 40.30 కోట్ల కలెక్షన్లు దక్కాయి. 18వ రోజు 19.70 కోట్లు , 19 వ రోజు 20.40 కోట్లు , 20 వ రోజు 20.90 , కోట్లు 21 వ రోజు 28.40 కోట్లు , 22వ రోజు 16.70 కోట్లు , 23 వ రోజు 20.90 కోట్లు , 24 రోజు 24.30 కోట్లు , 25 వ రోజు 11.20 , కోట్లు 26 వ రోజు 12.60 కోట్లు , 27 వ రోజు 12.40 కోట్లు , 28 వ రోజు 17.60 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 28 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు 784.50 కోట్ల నెట్ కలెక్షన్లు దక్కాయి. ఇలా 28 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: