సినిమా ఇండస్ట్రీ లో మంచి హిట్స్ వచ్చిన వారికి అదిరిపోయే రేంజ్ క్రేజీ సినిమాలలో స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కుతూ ఉంటాయి. ఓ ఇండస్ట్రీ లో ఓ బ్యూటీ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది అని చెప్పే స్థాయికి హీరోయిన్లు ఎదగాలి అంటే వారు ఆ ఇండస్ట్రీలో  ఉన్న స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా అవకాశాలను దక్కించుకోవాలి. ఇలా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకోనే అవకాశం ఎక్కువ శాతం వరుస పెట్టి విజయాలను అందుకున్న బ్యూటీలకు , అద్భుతమైన నటన ప్రదర్శించే వారికి దక్కుతూ ఉంటుంది. ఇకపోతే ఓ ముద్దుగుమ్మ తన అందంతో , నటనతో , హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఎన్నో విజయాలను కూడా అందుకుంది. కానీ ఆమెకు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో మాత్రం అవకాశాలు పెద్దగా దక్కడం లేదు. దానితో ఆమె అభిమానులు మా హీరోయిన్ కి ఎంతో టాలెంట్ ఉంది ... అందం ఉంది ... అయినా కూడా స్టార్ హీరోయిన్ల సినిమాలలో అవకాశాలను ఎందుకు దక్కించుకోవడం లేదు అనే విషయంలో నిరుత్సాహ పడుతున్నట్లు తెలుస్తోంది. 

ఇంతకు అందం .. అభినయం .. అద్భుతమైన నటన ఉండి ... అనేక విజయాలను అందుకున్న తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలతో అవకాశాలను దక్కించుకోవడంలో అత్యంత వెనుక బడిపోయిన బ్యూటీ లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఇప్పటివరకు ఈమె తెలుగు సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకుంది. ఈమె కెరియర్ ప్రారంభంలో తన నటనతో ఎక్కువ శాతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మధ్య కాలంలో తన అందంతో కూడా ప్రేక్షకులను కట్టి పడేస్తోంది. కానీ ఈమెకు స్టార్ హీరోల సినిమాలలో మాత్రం అవకాశాలు పెద్దగా దక్కలేదు. దానితో ఈమె అభిమానులు మా హీరోయిన్ కి అందం , అభినయం , అద్భుతమైన విజయాలు ఉన్నాయి. అయినా కూడా స్టార్ హీరోయిన్ల సినిమాల్లో అవకాశాలు దక్కడం లేదు అని వారు ఈ విషయంలో కాస్త వారు నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: