ప్రెండ్ భార్యను ఒకప్పుడు చెల్లితో సమానంగా చూసే వాళ్ళు కానీ ఇప్పుడు ఆ బంధాన్ని కూడా నాశనం చేశారు. కంటికి నచ్చితే తనను కూడా వదలడం లేదు.. ఆమెను బలవంతంగా అనుభవించడం లేదా ఆమె తో సంభంధానికి అడ్డుగా ఉన్న ఫ్రెండ్ ను అతి దారుణంగా చంపి ఆమె తో ఎంజాయ్ చేయడం. ఇవన్నీ కూడా ఈరోజుల్లో కామన్ అయిపోయాయి. ఇప్పుడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది.. ఫ్రెండ్ భార్య పై కన్నెసిన ఓ వ్యక్తి అడ్డుగా ఉన్న ఫ్రెండ్ ను అతి క్రూరంగా చంపి శవాన్ని మాయం చేశాడు.. చివరికి పోలీసులకు అడ్డంగా దొరికి పోయాడు.
వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది. రాష్ట్రంలోని గుంటూరు లో చల్లపల్లి ఫణికృష్ణలు మంచి స్నేహితులు. వారిద్దరూ స్నేహితులతో కలిసి మద్యం సేవించేవారు.. అలా ఇద్దరు జాలిగా ఉండేవారు. అయితే
ఫణికృష్ణ భార్య పై అజేయ్ సాయి కన్నెసాడు. అయితే ఆమె డెలివరీకి వెళ్ళింది. ఎప్పుడూ ఆమె వస్తుందని ఫ్రెండ్ ను రోజూ వెధించెవాడు.
ఫణికృష్ణను అంతమొందించేందుకు సాయి భారీ స్కెచ్ వేశాడు. ఇద్దరూ కలిసి గోవా ట్రిప్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. అందుకు మాట్లాడాలని ఇద్దరు కలిసి ఓ చోట కూర్చున్నారు.
భార్య పై అసభ్యంగా నోటికి వచ్చినట్లు వాగారు.ఆగ్రహం చెందిన అతను పక్కనే ఉన్న రాయితో కృష్ణ తలపైన కొట్టి చంపాడు. ముందుగా అనుకున్న ప్రకారం కారులో తెచ్చుకున్న పెట్రోల్‌తో హతుడిని తగులపెట్టి సమీపంలో తన పర్సు, ఓటర్ ఐడీ, ఆధార్‌కార్డు వదిలి కారులో తన బట్టల బ్యాగ్‌ను వుంచి తన వస్తువులు, బ్యాగ్ అన్నీ తీసుకొని అక్కడ నుంచి పారిపోయాడు. వీరిద్దరు కనిపించ లేదని అజయ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్య చేసినట్లు రుజువు చేశారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు అతణ్ణి విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. అతణ్ణి రిమాండ్ కు తరలించారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి