సాధారణంగా ఏ యువతి అయినా సరే పెళ్లి చేసుకుని మెట్టినింట్లో అడుగుపెట్టిన తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని అనుకుంటుంది. కానీ ఇక్కడ ఓ యువతికి మాత్రం పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకే అచ్చటా ముచ్చటా తీరక ముందే చేదు అనుభవం ఎదురైంది.. పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళ వరకు చిలకాగోరింకల్లా కలిసి ఉన్నారు  భార్యాభర్తలు. కానీ ఆ తర్వాత ఏడాదికే భర్తకు మానసికపరమైన సమస్యలు వచ్చాయ్. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఉపయోగం లేకుండా పోయింది.


 ఈ క్రమంలోనే మరదలి పై కన్నేసిన బావా చివరికి ఆమెను లోబరుచుకున్నాడు. ఇక రెండేళ్లుగా అందరి ముందు ఇద్దరు భార్యాభర్తలు గానే తిరిగారు. ఇక ఇద్దరి తో అక్రమ సంబంధం గురించి బంధుమిత్రులందరికీ తెలిసినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇటీవలే మరదల్ని బావ పట్టించుకోకుండా తిరగడం ప్రారంభించాడు. దీంతో ఆమె కోపం పెంచుకుంది. ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఇటీవల మరోసారి గొడవ జరగడంతో దారుణానికి పాల్పడింది సదరు యువతి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.



 పెళ్లయిన ఏడాదికే భర్త విమాల్ అనారోగ్య సమస్యలతో బాధపడటం మొదలుపెట్టాడు. ముఖ్యంగా మానసిక సమస్యల కారణంగా ఎంతో ఇబ్బంది పడ్డాడు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా అతడు మాత్రం పూర్తి ఆరోగ్యంగా మారలేదు. ఇలాంటి సమయంలోనే బావ మరదలిపై కన్నేసి మాయ మాటలతో నమ్మించి లోబరుచుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి రాసలీలలు కొనసాగించడం మొదలు పెట్టారు. కానీ ఇటీవల ఏమైందో బావ మరదలిని దూరం పెట్టడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల మరోసారి గొడవ జరగగా ఆగ్రహంతో ఊగిపోయిన యువతి బావ పురుషాంగాన్ని పళ్ళతో కొరికేసింది. ఆ తర్వాత మణికట్టును కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇక ఒకే రూంలో విగతజీవిగా పడి ఉన్న ఇద్దరిని ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు  అతని మర్మాంగాన్ని అతికించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: