బంధాలకు బంధుత్వాలకు పెద్దగా విలువ ఇవ్వని మనిషి నేటి రోజుల్లో నీచంగా పురవర్తిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్రమ సంబంధాలకు తెరలేపుతూ ఉన్నారు ఎంతో మంది. ఈ క్రమంలోనే ఎంతోమంది జీవితాలు కూడా అక్రమ సంబంధాల కారణంగానే  నాశనం అవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఒక యువతి చేసిన పని చివరికి అక్క కాపురంలో చిచ్చు పెట్టింది. సమ్మర్ హాలిడేస్ కి అక్క వద్ద ఉండడానికి వచ్చిన యువతి చివరికి అక్క మొగుడుతోనే అక్రమ సంబంధానికి తెరలేపింది. అంతటితో ఆగకుండా ఏకంగా అక్కను పక్కకు పెట్టి బావతో జంప్ అయింది ఆ యువతీ. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. సాధారణంగా సమ్మర్ హాలిడేస్ కి విద్యార్థులు ఎక్కడికైనా చుట్టాలింటికి వెళ్లి అక్కడే గడపడం చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఒక యువతి సమ్మర్ హాలిడేస్ కి అక్క ఇంటికి వచ్చింది. అయితే అక్క బావ ఇద్దరు కూడా జాబ్ చేసుకుంటూ ఆనందంగా ఉండేవారు. సమ్మర్ హాలిడేస్ కి తన ఇంటికి వచ్చిన మరదలతో బావ మాట్లాడటం మొదలుపెట్టారు. ఇక తర్వాత వీరిద్దరి మధ్య మంచి స్థానాన్నిహిత్యం ఏర్పడింది. ఇక అక్క జాబ్ కు వెళ్లడంతో చెల్లి ఒక్కతే ఇంట్లో ఉండేది. ఇక బావ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. చివరికి శారీరక సంబంధం కూడా ఏర్పడింది. ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. సమ్మర్ హాలిడేస్ పూర్తయ్యాయ్. అక్క ఇంటి నుంచి వెళ్లిపోయింది యువతీ.  కానీ బావను విడిచి ఉండలేకపోయింది.అతనికి కూడా అలాగే అనిపించింది. దీంతో చేసేదేమీ లేక భార్యను పక్కనపెట్టి.. భార్య చెల్లిని లేపుకుపోయాడు సదురు వ్యక్తి. దీంతో ఇక సదరు వ్యక్తి భార్య షాక్ అయింది. సొంత చెల్లెలే కదా అని ఇంట్లో పెట్టుకుంటే జీవితాన్ని నాశనం చేసింది అంటూ తల్లిదండ్రులకు చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది ఆ యువతి. ఈ ఘటన సంచలనం  గా మారిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పారిపోయిన ఇద్దరిని  పట్టుకునే పనిలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: