తెలంగాణపోస్టల్ సర్వీస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> పోస్టల్ సర్వీస్ లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు ఉద్యోగాలు 55 వరకు భర్తీ చేయనున్నారు. కనీస అర్హత పది తత్సమాన ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీనికి గడువు రేపటితో ముగియనుంది.

పలు ఉద్యోగాలు : పోస్టల్ అసిస్టెంట్స్ 11; సార్టింగ్ అసిస్టెంట్స్ 8; పోస్ట్ మాన్ లేదా మెయిల్ గార్డ్ 26; ఎంటీఎస్ 10.

విద్యార్హత : పదో తరగతి లేదా తత్సమాన పరీక్ష లో ఉత్తీర్ణత సాదించాలి. స్థానిక బాషా రాయడం చదవడం తెలిసి ఉండాలి.

వయోపరిమితి : ఆయా ఉద్యోగాలను బట్టి 18-27ఏళ్ళు మించరాదు.

క్రీడ అర్హతలు : ఆర్చెరి; అథ్లెటిక్స్; బేస్ బాల్; బాక్సింగ్; క్రికెట్; జూడో; కబడ్డీ; ఖోఖో; షూటింగ్ తదితరాలు. ఈ క్రీడలలో జాతీయ, అంతర్జాతీయ ఇంటర్ యూనివర్సిటీలలో జరిగిన టోర్నమెంట్ లలో ప్రాధాన్యత వహించి ఉండాలి.

వేతనం  : ఆయా పోస్టులను బట్టి 18000-81100 రూపాయల వరకు ఉంటుంది.

దరకాస్తు తేదీలు : సెప్టెంబర్ 24 వరకు

దరఖాస్తు రుసుము : 200 రూపాయలు

దరఖాస్తు విధానం : ఆన్ లైన్

పూర్తి సమాచారం కోసం  అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ : https://tsposts.in/ చూడగలరు.

************************************************************************************************

భేల్ (బి.హెచ్.ఈ.ఎల్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ విభాగంలో ఇంజనీర్, సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇవి కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేస్తున్నట్టు సంస్థ పేర్కొంది.

దరఖాస్తు  విధానం : ఆన్ లైన్

మొత్తం ఖాళీలు : ఇంజనీర్ 7; సూపర్ వైజర్ 15.

విద్యార్హతలు : ఇంజనీరింగ్ లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ లేదా డ్యూయల్ డిగ్రీ లో ఇంజనీరింగ్ మరియు సూపర్ వైజర్ కోసం రెగ్యులర్ ఇంజనీర్ డిప్లొమా చేసి ఉండాలి.

వయోపరిమితి : 34ఏళ్ళు మించరాదు.

దరఖాస్తు తేదీలు : 24, సెప్టెంబర్ వరకు మాత్రమే.

వేతనం : ఇంజనీర్ 71040; సూపర్ వైజర్ 39670 రూపాయలు.

పూర్తి వివరాలకు : https://www.bhel.com/ చూడగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: