పసిడి ప్రియులకు చక్కటి శుభవార్త.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.510 క్షీణించింది. రూ.45,490కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.550 పతనమైంది. దీంతో రేటు రూ.49,630కు క్షీణించింది.వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి రూ.5600 పతనమైంది. దీంతో వెండి ధర రూ.65,000కు క్షీణించింది.