పసిడి ప్రియులకు కళ్ళు చెదిరే న్యూస్.. ఈరోజు బంగారం ధరలు భారీగా కిందకు దిగి వచ్చింది.. నిజానికి బంగారం ధరలు ఇప్పుడు ఎలా ఉంటాయో ఎవ్వరూ చెప్పలేరు. రష్యా vs ఉక్రెయిన్ ల భారీ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు భారీగా కిందకు దిగి వచ్చాయి. వరుసగా మూడో రోజు కూడా పసిడి ధరలు కిందకు దిగి వస్తున్నాయి. ఇది మహిళలకు చక్కటి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. బంగారం ధరలు రోజు రోజుకు కిందకు దిగి వస్తున్న సందర్భంగా ఆభరణాల కొనుగొల్లు కూడా మన దేశంలో జోరందుకున్నాయి. ఇకపోతే విదేశీ మార్కెట్ లో బంగారం వెండి ధరలు భారీగా కిందకు దిగి రావడం విశేషం.


బంగారం ధరలు నిన్న, మొన్న కూడా భారీగా కిందకుదిగి వచ్చాయి. నేటికి వరసగా మూడు రోజుల నుంచి తగ్గుతున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధర స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,340 గా ఉంది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 50,560 ల వద్ద ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 69,000 రూపాయలుగా ఉంది.


పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు రావడం జరిగింది. వీటి ధరలు ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా మనం చూసే ఉంటున్నాము అందుకే వీటి ధరలు రోజుకు రోజుకు మారుతున్నాయి.. కాగా, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా ధరలు పెరిగేందుకు కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్ వంటి అంశం కూడా పసిడి ధరల పై ప్రభవాన్ని చూపిస్తున్నాయి. రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: