తాజా క్రీమీ పెరుగు అనేది మన దేశంలోని చాలా కిచెన్స్ లో సులభంగానే అందుబాటులో ఉంటుంది. వివిధ డిషెస్ యొక్క  రుచులను పెంపొందిస్తూనే డైజెషన్ కు కూడా తోడ్పడుతుంది.

కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. హై బ్లడ్ ప్రెషర్ ను తగ్గిస్తుంది. ఎముకలకు అలాగే దంతాలకు బలాన్నిస్తుంది. వెయిట్ లాస్ కు తోడ్పడుతుంది. ఇందులో పోషకవిలువలు పుష్కలంగా ఉంటాయి.

డైలీ డైట్ లో కప్పుడు పెరుగును జోడించడం వల్ల దాదాపు 61 శాతం బాడీ ఫ్యాట్ ను కరిగించవచ్చు. అలాగే 22 శాతం బాడీ వెయిట్ కూడా తగ్గుతుంది. ఫ్లాట్ బెల్లీ రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది.

ది అమెరికన్ డైటీటిక్ అసోసియేషన్ ప్రకారం పెరుగు అనేది అత్యద్భుతమైన ఫ్యాట్ బర్నర్ లా పనిచేస్తుంది. వివిధ రీసెర్చుల ప్రకారం, పెరుగు అనేది వెయిట్ ను తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది.

ఇందులో ఉన్న కేల్షియం వల్ల ఇదంతా సాధ్యమవుతుంది. పెరుగు అనేది బీఎంఐ లెవెల్స్ ను హెల్తీగా ఉంచుతుంది. బాడీ వెయిట్ ను కంట్రోల్లో ఉంచుతుంది. వందగ్రాముల పెరుగులో దాదాపు 80 మిల్లీగ్రాముల కేల్షియం వల్ల ఇదంతా సాధ్యం.

ప్రోబయాటిక్స్ అనేవి డైజెస్టివ్ సిస్టమ్ ఫంక్షనాలిటీను ఇంప్రూవ్ చేసేందుకు హెల్ప్ చేస్తాయి. మెటాబాలిజాన్ని పెంచుతాయి. హెల్తీ బాక్టీరియాను అందిస్తాయి. ఆహారాల నుంచి పోషకవిలువలను శరీరం గ్రహించేందుకు తోడ్పడుతుంది. ఆ విధంగా వెయిట్ లాస్ ప్రాసెస్ కు సహకరిస్తుంది.

యూఎస్డీఏ ప్రకారం ఒక ఔన్సు పెరుగులో దాదాపు 12 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అందుకే, పెరుగు తింటే ఆకలి ఎక్కువగా వేయదు. శరీరంలోంచి అనవసర ఫ్యాట్ ను తొలగించేందుకు పెరుగు హెల్ప్ చేస్తుంది.

ప్రతి రోజూ మూడు సెర్వింగ్స్ ప్లెయిన్, ఫ్యాట్ ఫ్రీ అలాగే తీపిలేని పెరుగును తీసుకుంటే మంచిది. పెరుగును ఏ సమయంలోనైనా సరే తినవచ్చు. బ్రేక్ఫాస్ట్, స్నాక్, లంచ్ లేదా డిన్నర్ లో పెరుగును తీసుకున్నా నష్టం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: