భారతదేశంలో  కరోనా ధాటికి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎంతో మంది మరణించారు. కొంత మంది పేద కుటుంబాలు తిండిలేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ లెక్కలు అన్నింటిని భారత ప్రభుత్వం తెలప లేదు అని చెప్పవచ్చు. భారతదేశంలో కోవిడ్ వచ్చి మరణించిన వారి సంఖ్య అధికారిక లెక్కల కంటే పది రెట్లు ఎక్కువగా ఉంటుందని ఈ పరీక్షల ద్వారా తెలిసింది. ఇది భారత దేశంలో ఒక పెను విషాదం అని చెప్పవచ్చు. ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం అలాగే సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ప్రచురించిన పరిశోధనల ప్రకారం జనవరి 2020 మరియు జూన్ 2021 మధ్య 3-4.7 మిలియన్ల అదనపు మరణాలను భారతదేశం చవిచూసింది అన్నారు.

 అధికారిక లెక్కల ప్రకారం 4'14,000 ప్రభుత్వం చూపించిందని. కానీ ఈ లెక్కలతో తప్పుదోవ పట్టించిందని స్పష్టం చేసింది. భారతదేశంలో కోవిద్ మరణాల సంఖ్య కోట్లలో  ఉందని, ఆ సంస్థ తెలిపింది. ఖచ్చితమైన మరణాల సంఖ్య మనకు అంతుచిక్క లేదని  ఈ నివేదిక ద్వారా పేర్కొంది. కష్టమైన మరణాల సంఖ్య అధికారిక లెక్కల కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ప్రపంచంలోని రెండో అత్యధిక జనాభా 1.4 బిలియన్లు ఉన్నందున భారతదేశంలో కోవిద్ యొక్క ప్రభావం ఇతర దేశాల కంటే ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అధిక భారం కలిగిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కారణంగా  ఈ లెక్కలు తెలుప లేదన్నది నివేదిక ద్వారా పేర్కొన్నది.

స్మశాన వాటికలో అంత్యక్రియలు చేసే డైరెక్టర్లు  ప్రభుత్వం చివరికి భూమిపై ఉన్న దానికంటే 20 శాతం తక్కువగా గణాంకాలను ప్రచురించినట్లు ఎన్పీఆర్ నివేదిక ద్వారా తెలిపింది. న్యూఢిల్లీ అంతటా పలు స్మశాన వాటికలోని అంత్యక్రియలు కార్మికులను ఉన్నతాధికారులు ఆదేశించినట్లు చెప్పారు. పరిపాలన గందరగోళం లేదా ఇతర కారణాల వల్ల మరణాల సంఖ్య లెక్కించపడతాయని నమ్మకంతో అనేక రాష్ట్రాల గత రెండు నెలలుగా వారి మరణాల సంఖ్యను సవరించుకుంటూ వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: