ప్రముఖ సిటీగా పేరుపొందిన హైదరాబాదులో ప్రజెంట్ నీటి కొలత నెలకొంది. చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటి పోయడం ఆశ్చర్యం. జనవరి నుంచి మార్చి నెలకి గ్రేటర్ లో భూగర్భ జలాలు 25 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు చేరాయి . ఇక మే చివరి నాటికి ప్రమాదకర స్థాయిలో నీటి నిల్వలు మరింత పడిపోతాయని భూగర్భ శాఖ సూచించడం జరిగింది . వచ్చే నెలలో ఎండలు మరింత ముదిరే ప్రభావం ఉన్నందున ప్రజలు ఆందోళన వ్యక్తం చేయిస్తున్నారు . 

హైదరాబాద్ ప్రజలు నిత్యం ఎన్నో రకాలుగా ఇబ్బందు పడుతూ ఉంటున్నారు ‌. ఇక ఓవైపు ట్రాఫి క్ రద్దీ మరోవైపు ఆకాల వర్షాలు .. వరదలు అయితే తాజాగా నగరం వాస్తులకు మరో కష్టం వచ్చి పడింది  . హైదరాబాద్ నగరంలో భూగర్భ జనాలు అడుగంటున్నట్లు అధికారిక ప్రకటన చేశారు . గత ఏడాది జనవరి తో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో చాలావరకు ఉగాదిబ్బ జలాలు అడుగంటినట్లు తెలుస్తుంది . కూకట్పల్లి ప్రాంతంలో అత్యధికంగా 25.9 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు .

ఇక మరోవైపు కూకట్పల్లి జోన్ లో భారీ భవనాలు నిర్మాణం వల్ల నీటి లభ్యత తగ్గిపోతుంది అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు . మీ చివరి నాటికి ఇక్కడ పరిస్థితి మరింత కష్టవంతంగా ఉండనున్నట్లు తెలియజేస్తున్నారు . గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అత్యధిక ప్రాంతాల్లో గత ఏడాది కంటే భూగర్భ జలాలు తగ్గినట్లు అధికారికంగా తెలియజేశారు . ఇక గ్రేటర్ పరిధిలో అవుటర్ రింగ్ రోడ్డు వరకు 53 దేశాల్లో భూగర్భ జలాలు వివరాలను తెలంగాణ ప్రభుత్వం భూగర్పాల వామరుల శాఖ సూచిస్తుంది . ఇక ఈ ఏడాది జనవరిలో భూగర్భ జల మట్టాలు 1.33 మీటర్లు తక్కువ ఉన్నట్లు సమాచారం .

మరింత సమాచారం తెలుసుకోండి: