1) తొక్కితే చాలు- తొంభై ఆమడలు పోతుంది. ఏమిటది?
2) ఆకాశంలో అంటు అంబులో చెంబు- చెంబులో చేరెడు నీళ్లు. ఏమిటది ?
3) దేహమంతా కన్నులేకాని దేవేంద్రుడుకాదు భుజము మీద ఉంటుంది. కాని బుడతకాదు జీవంలేదు కానీ కదిలే జీవుల్నీ పట్టి బందిస్తుంది. ఏమిటదీ ?
4) తెల్లని శరీరం నల్లని టోపీ : ఏమిటది ?
5) నూరు ఆవులు ఒక పేడకప్ప పెట్టాయి: ఏమిటది ?
జవాబులు :
1) సైకిల్
2) మేఘం
3) వల
4) అగ్గిపుల్ల
5) తేనెతుట్టి
మరింత సమాచారం తెలుసుకోండి: