మనం ఖచ్చితంగా బయటికి వెళ్ళేటప్పుడు మన పర్సు ను ఖచ్చితంగా వెనక జేబులో పెట్టుకుంటూ ఉంటాం. ఎక్కువగా పురుషులు తమ బ్యాక్ వెనుకల పర్సును పెట్టుకుంటూ ఉంటారు. అయితే కొంత మంది మహిళలు కూడా ఇలానే చేస్తున్నట్లుగా సమాచారం. అయితే అలాంటి పర్సులో డబ్బు తో పాటుగా.. కొన్ని అవసరమైన అనవసరమైన కాగితాలను, విస్టింగ్ కార్డు లు, ఏటీఎం కార్డులు ఇతర కార్డ్ లు కూడా ఉంటాయి. ఫలితంగా ఆ పర్స్  చాలా బరువెక్కి ఆకృతి కూడా మారిపోతూ ఉంటుంది. అయితే వీటిని చూసి  దొంగలు దొంగతనాలు చేసే ప్రమాదం కూడా ఎక్కువగా ఉన్నది.

అయితే నిపుణులు తెలిపిన ప్రకారం ఇలా చేస్తే మీరు అనారోగ్యాలను కొనితెచ్చుకున్నట్లే అని తెలియజేస్తున్నారు. ఈ అలవాటు మానుకోకపోతే.. పక్షవాతము లేదా కుంటివారు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నదట. Us అధ్యయనంలో తెలిపిన ప్రకారం మందం గల పర్సు ను వెనక పాకెట్ లో పెట్టుకుంటే.. అలా గంటల తరబడి ఉండడం వల్ల శరీరం దాని సమతుల్యతను కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అంతేకాకుండా పిరుదుల ప్రభావం, మెడ, వెన్నుముక వంటి పై ఒత్తిడి ఉంటుందట . అది నెమ్మదిగా మనిషిని ఒంగి వేయడానికి అలవాటు పడేలా చేస్తుందట.

ఈ అలవాటు వల్ల ఎన్నో నొప్పులతో పాటు కండరాలు, వెన్నుముక్క నొప్పులు తీవ్రంగా భాధిస్తాయట. ఇక వీటితో పాటుగా కొన్ని బహుళ నరాలు కూడా పనికిరావట. వాలెట్ ను హిప్ పాకెట్లో పెట్టుకుని అలవాటు మానుకోవాలని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు.అయితే ఈ పరిశోధన మీ ప్యాంట్ కుడి లేదా ఎడమ జోబిలలో  పెట్టుకోవడం మంచిదని తెలియజేస్తున్నారు. ఒకవేళ మీ వెనక ఏదైనా బ్యాగు తెచ్చుకుంటే వాటిలో వేసుకోవడం మరీ మంచిదని తెలియజేశారు. ఒకవేళ మీరు ప్యాంటు వెనుక భాగాన పర్సు పెట్టినట్లయితే.. పెద్దయ్యాక వికలాంగులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: