డస్ట్ ఎలర్జీని తగ్గించే ఈజీ ఇంటి చిట్కాలు ?

మన ఇంట్లో దొరికే సుగంధ దినుసులతో డస్ట్ అలర్జీలకు చాలా ఈజీగా చెక్ పెట్టవచ్చు. డస్ట్‌ అలర్జీతో బాధపడేవారికి చక్కటి ఇంటి నివారణ మార్గాలు ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకుందాం…పసుపులో చాలా రకాల ఔషధ గుణాలున్నాయి. ఇది ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుండి మీకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో పసుపు కలిపి పడుకునే ముందు తాగితే చాలా మంచిది. ఇది అలెర్జీల చికిత్సలో చాలా బాగా సహాయపడుతుంది.ఇంకా అలాగే తులసికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మన పురాతన కాలం నుంచి కూడా తులసిని పూజిస్తారు.ఎందుకంటే ఇందులో ఔషధ గుణాలున్నాయి. తులసి ఆకులను వేడి నీటిలో వేసి వాటిని మరిగించి తాగితే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. తులసిని తీసుకోవడం వల్ల డస్ట్ అలర్జీ చాలా ఈజీగా నయం అవుతుంది.ఇంకా అలాగే కలబంద రసంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి డస్ట్ అలర్జీల నుండి చాలా ఈజీగా ఉపశమనాన్ని అందిస్తాయి. 


కలబంద రసం చేయడానికి, మీకు అలోవెరా జెల్, నీరు ఇంకా అలాగే నిమ్మరసం అనేవి చాలా అవసరం. ఇవి చాలా ఈజీగా డస్ట్ అలర్జీ నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.ఇంకా అలాగే పుదీనాలో మెంథాల్ ఉంటుంది. ఇది శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం పొందడంలో చాలా బాగా సహాయపడుతుంది.పుదీనా తీసుకోవడం వల్ల డస్ట్ అలర్జీ చాలా ఈజీగా దూరం అవుతుంది.డస్ట్ ఎలర్జీ తగ్గడానికి మీరు క్రమం తప్పకుండా ఖచ్చితంగా యోగా చేస్తుండాలి. మీరు క్రమం తప్పకుండా అర్ధచంద్రాసన, పవనముక్తాసన, వృక్షాసన ఇంకా అలాగే సేతుబంధాసన వంటి యోగా వ్యాయామాలు ఖచ్చితంగా చేయాలి.ఎందుకంటే ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి చాలా బాగా సహాయపడతాయి. ఇంకా అలాగే అవి ఎలాంటి ఇన్ఫెక్షన్‌తోనైనా పోరాడే శక్తిని అందిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: