ముఖంపై నల్లటి మచ్చలు పోవడానికి రకరకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. మొఖంపై నల్లటి మచ్చలు పోవాలంటే కొన్ని ఆహారాలని తప్పకుండా తీసుకోవాలి. హెల్దీ ఫుడ్ ని తినడం వల్ల ముఖంపై మచ్చలు అనేవి రావు. మిల్క్ తీసుకోవడం వల్ల ఎక్కువగా పెంపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మౌస్టరైజర్ పెట్టుకోవడం వల్ల మీ స్కిన్ డ్రై అయ్యే అవకాశం ఉంటుంది. టీనేజ్ వయసు రాగానే ప్రతి ఒక్కరికి పెంపుల్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. చాక్లెట్ తినడం వల్ల ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి.

షుగర్ ఎక్కువగా వాడటం వల్ల కూడా పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి మందగిస్తుంది. మందగించడం వల్ల పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పంచదార ఎక్కువగా తీసుకోవడం వల్ల ముఖంపై నల్లటి మలయాలు ఏర్పడతాయి. జంక్ ఫుడ్స్ తినడం వల్ల ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడే ప్రమాదం ఉంది. చాక్లెట్ తినడం వల్ల ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి.

డీప్ ఫ్రై ఫుడ్స్ కూడా తినడం వల్ల మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటర్ ఎక్కువగా తాగడం వల్ల మచ్చలు రాకుండా పోతాయి. కలర్ ఫ్రూట్స్ తినడం వల్ల మార్చాలనివి రావు. ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఆయిల్ తగ్గడానికి రకరకాల ఫేస్ వాష్ ను వాడుతూ ఉంటారు. అరటి పండును ఎక్కువగా తింటే చర్మంపై మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. కాఫీ ఎక్కువగా తాగితే నల్లటి మచ్చలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధమైన ఆహారాలని అసలు తీసుకోకండి. తీసుకోవటం వల్ల ఎక్కువగా మచ్చలు పెరిగే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల కూడా మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మచ్చలు పెరిగే కొద్దీ తగ్గే ఛాన్స్ తక్కువగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: