ఈ భూమిపై మనిషి పుట్టినప్పటినుంచి ఉన్న వ్యక్తులలో ఒకటి చుండ్రు. తలలో జుట్టు నుంచి పొడి లాంటిది రాలుతూ ఉంటుంది. అది అప్పుడప్పుడు దురద కూడా తెప్పిస్తుంది. దాన్ని లైట్ తీసుకుంటే డేంజర్. జుట్టు ఊడిపోవడానికి అది దారితీస్తుంది. ఇంతకీ ఆ చుండ్రు ఎందుకొస్తుందంటే... తలలో పేలు ఉండడం వల్లే. ఒక పేను ఉన్నా చాలు అది జుట్టును సర్వనాశనం చేస్తుంది. తలలో పేలను తరిమి తరిమి కొట్టేందుకు అద్భుతమైన ప్రయోగం కర్పూరం వాడకం. ఏం చేయాలంటే మీరు వాడే షాంపూలో కాస్త కర్పూరం కూడా కలపండి.

 అలాగే మీరు వాడే కొబ్బరి నూనెలో కూడా కార్పూరం కలిపి తలకు రాసుకోండి. ఏదో కొత్త ప్రమాదం దొరికింది అనుకుని పేలు కర్పూరాన్ని తింటాయి. అంతే చచ్చిపోతాయి... ఎందుకంటే క్రిములను సూక్ష్మజీవుల్ని చంపే శక్తి కర్పూరానికి ఉంది. ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదంలో తప్పనిసరి ప్రొడక్ట్ ఏదైనా ఉందా అంటే అది వేప అని చెప్పుకోవచ్చు. వేపలో సూక్ష్మజీవుల్ని చంపేసే యాంటీ ఇన్ఫ్లమేటరి గుణాలు బోలెడన్ని ఉన్నాయి. వేప నూనె లేదా వేప పేస్ట్ ఏదైనా తీసుకోండి.

లేదా వేపాకుల్ని గుజ్జులా చేసి పిండితే రసం వస్తుందిగా.. దాన్ని సేకరించుకోండి. దాన్ని తలకు బాగా పట్టించండి. ఓ పావుగంట అలా జుట్టును ఆరనివ్వండి. ఆ తర్వాత చుండ్రుతో పాటు పేలు కూడా చస్తాయి. ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా గా ఉంటుంది. ఉసిరి పొడిని తలకు రాసుకోవడం వల్ల జుండ్రు సమస్య తగ్గుతుంది. కురులు బలంగా మారుతాయి. ఒత్తుగా ఉంటాయి. మెంతుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరి గుణాలు అధికంగా ఉంటాయి. 2 టేబుల్స్ ఫోన్లో మెంతులను ఒక గ్లాస్ నీటి పేస్ట్ చేయాలి. దీన్ని తలకు రాసుకుంటే చుండ్రు తగ్గుతుంది. తాజా కలబంద గుజ్జుని తలకు రాసి అరగంట తర్వాత తలస్నానం చేయండి. ఇలా చేయడంతో స్కాల్ప్ హెల్త్ మెరుగు పడుతుంది. చుండ్రు కంట్రోల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: